Ram Pothineni Emotional Tweet, రామ్ పోతినేని ఇంట విషాదం!! || Oneindia Telugu

2021-05-18 1

Ram Pothineni Emotional Tweet on his grandfather.
#RamPothineni
#Tollywood
#RAPO19
#RAPO

రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావుగారు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. పితృవియోగంతో విషాదంలో మునిగిన నిర్మాత రవికిషోర్‌కు సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు సంతాపం తెలియజేస్తున్నారు.